Bandi Sanjay: కాంగ్రెస్ గెల‌వాల‌ని KCR కోరుకుంటున్నారు

రానున్న తెలంగాణ ఎన్నిక‌ల్లో (telangana elections) కాంగ్రెస్ గెల‌వాల‌ని తెలంగాణ సీఎం KCR కోరుకుంటున్నార‌ని ఆరోపించారు BJP నేత బండి సంజ‌య్ (bandi sanjay). కాంగ్రెస్‌కు చెందిన 30 మంది ఎమ్మెల్యేల‌ను KCR డ‌బ్బులు ఇచ్చి కొన్నార‌ని.. వాళ్లు రానున్న ఎన్నిక‌ల్లో గెలిస్తే BRSలో చేరిపోతార‌ని బండి ఆరోప‌ణ‌లు చేసారు.