National Film Awards: 68 ఏళ్ల క‌ల తీరేనా?

ఈరోజు 69వ జాతీయ ఫిలిం అవార్డుల‌ను (national film awards) మ‌రికాసేప‌ట్లో ప్ర‌క‌టించ‌నుంది. 68 ఏళ్లుగా ఒక్క తెలుగు న‌టుడికి కూడా బెస్ట్ యాక్ట‌ర్ (best actor) కేట‌గిరీలో అవార్డు రాలేదు. ఈరోజైనా ఆ క‌ల నెర‌వేరుతుందా అని తెలుగు ప్ర‌జలు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. రేసులో అల్లు అర్జున్ (పుష్ప‌), రామ్ చ‌ర‌ణ్ (RRR), ఎన్టీఆర్ (RRR) ఉన్న‌ట్లు తెలుస్తోంది.