YSRCP Survey: వైజాగ్‌లో ఓటమి ఖాయం?
రానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (ap elections) అధికార పార్టీ YSRCP వైజాగ్‌లో ఓడిపోబోతోందా? నిర్వహించిన సర్వే (ysrcp survey) ఇదే చెప్తోందట. ఈ విషయాన్ని జనసేన (janasena) ట్వీట్ చేసింది. వైజాగ్‌లో (vizag) ఉన్న 14 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. మాడుగుల తప్ప మిగతా అన్ని స్థానాల్లో ఓడిపోబోతోందని ఆ పార్టీ చేయించిన సర్వేలో తేలిందట.