Mizoram: కూలిన రైల్వే బ్రిడ్జ్.. 17 మంది మృతి
మిజోరాంలో (mizoram) ఘోరం జరిగింది. ఈరోజు నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జ్ (railway bridge) కూలిపోయింది. చాలా మంది చనిపోయినట్లు సమాచారం. నిర్మాణ సమయంలో 30 నుంచి 40 మంది వర్కర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైతే 17 మంది మృతిచెందినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.