Shiva Rajkumar: అమ్మాయిగా పుట్టుంటే కిస్ చేసేవాడిని

క‌న్న‌డ న‌టుడు శివ రాజ్‌కుమార్‌కి (shiva rajkumar) క‌మ‌ల్ హాస‌న్ (kamal haasan) అంటే ఎంత ఇష్ట‌మో మాట‌ల్లో చెప్ప‌లేనిది. ఆయ‌న క‌మ‌ల్‌ను ఎంత ఆరాధిస్తారంటే.. ఓసారి క‌మ‌ల్‌ను క‌లిసిన‌ప్పుడు ఆయ‌న ప్రేమ‌గా హ‌గ్ చేసుకుంటే.. మూడు రోజుల పాటు శివ‌న్న స్నానం చేయ‌లేద‌ట‌. ఆయ‌న అంటే ఎంతో అభిమానం, ఇష్టం అని అమ్మాయిగా పుట్టి ఉంటే కిస్ చేసి పెళ్లి కూడా చేసుకునేవాడిన‌ని అంటున్నారు. సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ (rajinikanth) న‌టించిన జైల‌ర్ (jailer) సినిమాలో శివ‌న్న కీ రోల్‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. (shiva rajkumar)