Abhiram: పెళ్లి పీట‌లెక్క‌నున్న రానా త‌మ్ముడు?

ద‌గ్గుబాటి రానా త‌మ్ముడు అభిరామ్ (abhiram) త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌నున్న‌ట్లు తెలుస్తోంది. దివంగ‌త నిర్మాత‌ దగ్గుబాటి రామానాయుడు సోదరుడు మోహన్ బాబు కూతురు కూతురినే అభిరామ్ చేసుకోబోతున్నాడని టాక్. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (abhiram daggubati)