Jaleel Khan: PM ప‌ద‌వికి చంద్ర‌బాబు ఒప్పుకోలేదు

TDP అధినేత చంద్ర‌బాబు నాయుడికి (chandrababu naidu) ప్ర‌ధాని ప‌దవి ఇస్తాన‌న్నా ఆయ‌న ఒప్పుకోలేద‌ట‌. ఈ విష‌యాన్ని జ‌లీల్ ఖాన్ (jaleel khan) ఓ ప్రెస్ మీట్‌లో వెల్ల‌డించారు. త‌న‌కు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లే ముఖ్య‌మ‌ని ప్రధాని ప‌ద‌వికి ఆశప‌డ‌టంలేద‌ని చంద్ర‌బాబు అన్నార‌ట‌.