Vijayawada: బెడిసికొట్టిన గే ల‌వ్ స్టోరీ

విజ‌య‌వాడ‌లో (vijayawada) గే ల‌వ్ స్టోరీ బ‌య‌ట‌పడింది. పవన్, నాగేశ్వరరావు అనే ఇద్దరు ఒకే స్కూల్లో కలిసి పని చేసే వాళ్ళు. ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. నాగేశ్వరరావు కోసం పవన్ లింగ‌మార్పిడి చేయించుకోవాల‌నుకున్నాడు. ఇందుకోసం ఢిల్లీ వెళ్లి లింగ మార్పిడి చేయించుకుని భ్రమరాంభగా పేరు మార్చుకున్నాడు. అయితే లింగమార్పిడి తర్వాత పవన్ అలియాస్ భ్రమరాంబను తన ప్రియుడు నాగేశ్వరరావు మోసం చేశాడట‌. దాంతో ప‌వ‌న్ విజయవాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసాడు.