Bhumana: నా చిన్న‌ప్పుడు తిరుమ‌ల‌లో అడ‌వే లేదు

తిరుమ‌ల‌కు (tirumala) వ‌చ్చే భ‌క్తుల‌ను పులుల దాడుల నుంచి కాపాడ‌టానికి ప్ర‌తి ఒక్క‌రికీ క‌ర్ర‌లు ఇస్తామ‌ని వింత‌గా మాట్లాడిన TTD ఛైర్మ‌న్ భూమ‌న (bhumana) క‌రుణాక‌ర్ రెడ్డి. ఇప్పుడు ఆయ‌న తిరుమ‌ల గురించి చేసిన వ్యాఖ్య‌లు ఇంకా ఆశ్చ‌ర్యానికి గురిచేస్తున్నాయి. అసలు ఆయ‌న చిన్న వ‌య‌సులో తిరుమ‌ల‌లో అడ‌వి కానీ చిరుత పులులు కానీ ఉండేవే కాద‌ట‌. తిరుమ‌ల ఒక బోడి గుండులా ఉండేద‌ట‌. (bhumana karunakar reddy)