Nara Lokesh: బ్రాహ్మణితో నాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్
యువగళం పాదయాత్రలో (yuvagalam padayatra) బిజీగా ఉన్న TDP జనరల్ సెక్రటరీ నారా లోకేష్‌కి (nara lokesh) ఓ సభలో వింత ప్రశ్న ఎదురైంది. ఓ అమ్మాయి మీ లవ్‌స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేసారు? అని అడిగింది. ఇందుకు నారా లోకేష్ సిగ్గు పడుతూ.. “” నాది బ్రాహ్మణిది (nara brahmani) లవ్ ఎట్ ఫస్ట్ సైట్. కానీ మా ముద్దుల మామయ్య బాలయ్య ముందు ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ఓసారి అమ్మానాన్నలే ఇలా బ్రాహ్మణితో పెళ్లి అనుకుంటున్నాం ఏమంటావ్ అని అడిగారు. ఇక నా అభిప్రాయం మీకు తెలుసు కదా..! అలా అందరూ అనుకున్నారు. బ్రాహ్మణి కూడా ఓకే అనింది. ఇక రెస్ట్ ఈజ్ హిస్టరీ “” అని సమాధానం ఇచ్చారు.