Nani: ర‌జినీకాంత్ సినిమాకి నో చెప్పాడా?

వ‌రుస హిట్ల‌తో జోరు మీదున్నారు నాని (nani). ద‌స‌రా (dasara) సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం అందుకున్న ఆయ‌న ఇప్పుడు హాయ్ నాన్నా (hi nanna) సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే ర‌జినీకాంత్, అమితాబ్ బ‌చ్చ‌న్ కాంబినేష‌న్‌లో రాబోతున్న ఓ మ‌ల్టీస్టారర్ సినిమాలో నానికి ఒక కీ రోల్ ఇస్తే ఆయ‌న నో చెప్పిన‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. దాంతో ఆ ఛాన్స్ కాస్తా శ‌ర్వానంద్‌కి (sharwanand) వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. లాస్ట్ టైం ఆడ‌వాళ్లు మీకు జోహార్లు (adavallu meeku joharlu) అనే ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో న‌టించిన ఆయ‌న‌కు అది యావ‌రేజ్ టాక్‌నే ఇచ్చింది. ఇప్పుడు ర‌జినీ (rajinikanth) అమితాబ్ (amitabh bachchan) సినిమాతో ఆయ‌న మార్కెట్ కూడా ప్యాన్ ఇండియ‌న్ లెవెల్‌కు వెళ్లే స్కోప్ ఉంది. సో ఆయ‌న ఒప్పుకునే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. అస‌లు నాని (nani) ఎందుకు ఇంత మంచి ఛాన్స్ వ‌దులుకున్నారో ఆయ‌న‌కే తెలియాలి.