OG: ఇంకో 30 రోజులు చాలు

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) న‌టిస్తున్న ఓజీ (og) సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిన‌ట్లే. సుజీత్ (sujeeth) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు ప‌వ‌న్ నుంచి సరిగ్గా ఇంకో 30 రోజుల డేట్స్ ఇస్తే షూటింగ్ మొత్తం అయిపోతుందని టీం తెలిపింది. ఇక సెప్టెంబ‌ర్ 2న ప‌వ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా స‌ర్‌ప్రైజ్ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.