YSRCP: ఇదీ మార్చేసారు..!

AP: ఏపీ అధికార ప్ర‌భుత్వం ysrcp ముఖ్య‌మైన క‌ట్టడాల‌కు పేర్లు మార్చే ప్ర‌క్రియ‌ను ఇంకా కొనసాగిస్తోంది. తాజా ఘ‌ట‌న‌లో విజ‌య‌వాడ‌లోని (vijayawada) భ‌వానీపురంలో ఉన్న పార్క్ పేరును మార్చేసారు. మొద‌ట ఆ పార్క్‌కు ఏబీ వాజ్‌పేయీ పార్క్ (ab vajpayee park) అని పేరు ఉండేది. ఇప్పుడు దానిని డాక్ట‌ర్ వైఎస్సార్ పార్క్‌గా (ysr park) మార్చేసారు. పేరు మార్పిడి కార్య‌క్ర‌మానికి పార్క్ మొత్తాన్ని గ్రాండ్‌గా అలంక‌రించారు.