Adipurush OTT రిలీజ్..!

Hyderabad: యంగ్ రెబెల్ స్టార్ ప్ర‌భాస్ (prabhas), కృతి స‌న‌న్ (kriti sanon) న‌టించిన ఆదిపురుష్ (adipurush) సినిమా త్వ‌ర‌లో OTTలో రిలీజ్ అవ‌బోతోంది. ఆగ‌స్ట్ 11న కానీ సెప్టెంబ‌ర్ మొదటి వారంలో కానీ రిలీజ్ అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. సినిమా OTT రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్‌కి (amazon prime) అమ్మిన‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లో దీనికి సంబంధించిన అప్డేట్ అనౌన్స్ చేయ‌బోతున్నారు.