KTR: శిల్పారామంలో చేనేత భ‌వ‌న్

Hyderabad: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి KTR చేనేత భ‌వ‌న్ నిర్మాణానికి శంకుస్థాప‌న చేసారు. జాతీయ చేనేత దినోత్సవం (national handloom day) సందర్భంగా ఉప్పల్‌లోని శిల్పారామంలో (shilparamam) 500 గజాల స్థలంలో నిర్మిస్తున్న చేనేత భవన్ (cheneta bhavan) నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేసారు.