Raghunandan Rao: కాలనీల్లో పంటలేందన్నా..!
Hyderabad: వర్షాలకు, వరదలకు కాలనీల్లో నీరు చేరి పంట పొలాలు తడిసిపోయాయట. తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో దుబ్బాక BJP ఎమ్మెల్యే రఘనందన్ రావు (raghunandan rao) అన్న మాట ఇది. దాంతో ప్రతిపక్ష పార్టీ ట్రోలింగ్ మొదలైపోయింది. అసలే ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో రాజకీయ నేతలు ఆచి తూచి మాట్లాడాలి.