Prakasam: చెట్లు నరుకుతుండగా వింత ఘటన

Prakasam: ప్ర‌కాశం జిల్లాలో చెట్లు నరుకుతుండగా వింత ఘటన చోటుచేసుకుంది. అర్ధవీడు మండలం పోతురాజుటూరు గ్రామం అటవీ ప్రాంతంలో చెట్లు నరుకుతుండగా చెట్టు నుంచి మంచినీళ్లు రావడంతో ఆ వింత‌ను చూడడానికి ప్రజలు ఎంతో ఉత్సాహంగా వెళ్తున్నారు. ఆ చెట్టు నుండి వస్తున్న నీళ్లను కూడా తాగుతున్నారు. (prakasam)