AP: చెప్పుతో కొట్టుకున్న TDP కౌన్సిల‌ర్

Vizag: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపల్ సమావేశంలో (ap) రామరాజు అనే TDP కౌన్సిలర్ త‌న చెప్పుతో తానే కొట్టుకున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. గెలిచి 30 నెలలు గడిచినా ఒక్క పని కూడా చేసుకోలేక పోయానని కౌన్సిల్ సమావేశంలో ఆవేదన వ్య‌క్తం చేసారు.