Vizag: గ్రామ వాలంటీర్ దారుణం
Vizag: బంగారం కోసం ఓ గ్రామ వాలంటీర్ దారుణానికి పాల్పడిన ఘటన వైజాగ్‌లో (vizag) చోటుచేసుకుంది. పెందుర్తికి చెందిన వరలక్ష్మి (72) అనే వృద్ధురాలి ఒంటిపై ఉన్న నగలపై కన్నేసిన వెంకట్ అనే గ్రామ వాలంటీర్ నిన్న ఎవ్వరూ లేని సమయంలో ఆమెను దారుణంగా హత్య చేసి నగలతో పరారయ్యాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. (ap volunteer)