Vijay Sai Reddy: అవిశ్వాస తీర్మాన‌ అవ‌స‌రం ఏముంది?

Delhi: పార్ల‌మెంట్‌లో అపోజిష‌న్ కూట‌మి I-N-D-I-A..BJPకి వ్య‌తిరేకింగా పాస్ చేసిన అవిశ్వాస తీర్మానాన్ని (no confidence motion) YSRCP వ్య‌తిరేకిస్తోంద‌ని అన్నారు YCP నేత విజ‌య్ సాయి రెడ్డి (vijay sai reddy). దేశంలో అంతా బాగానే ఉన్న‌ప్పుడు ఈ పరీక్ష దేనిక‌ని ప్ర‌శ్నించారు.