AP Politics: వంగవీటి రంగా కుమార్తె ఎంట్రీ..!

AP: ఏపీ రాజ‌కీయాల్లోకి (ap politics) వంగవీటి రంగా కుమార్తె ఆశాల‌త (vangaveeti asha latha) ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. బెజవాడ రాజకీయాల్లో ఆశాలత పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆశాలత రాజకీయాల్లోకి రానున్నారని, ఆమె బెజవాడ సెంట్రల్ నుంచి ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉందని విశ్వ‌సనీయ వ‌ర్గాల స‌మాచారం. (vangaveeti ranga)