Yuvagalam: స్వామి ద‌ర్శ‌నానికి కాదు.. లోకేష్‌తో సెల్ఫీకి..!

AP: పై ఫొటో చూడ‌గానే ఏదో ఆల‌యంలో స్వామివారి ద‌ర్శ‌నానికి భ‌క్తులు పోటెత్తిన‌ట్లు అనిపించింది క‌దూ..! కానే కాదు. TDP నేత నారా లోకేష్‌తో (nara lokesh) సెల్ఫీ దిగేందుకు క‌ట్టిన క్యూ అది. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో (yuvagalam) బిజీగా ఉన్న లోకేష్ ప్ర‌స్తుతం ప్ర‌కాశం జిల్లాలోని కనిగిరికి చేరుకున్నారు. లోకేష్ వ‌చ్చార‌ని తెలిసి అభిమానులు ఆయ‌న‌తో సెల్ఫీ దిగేందుకు ఇలా క్యూ క‌ట్టారు.

nara lokesh yuvagalam padayatra
nara lokesh yuvagalam padayatra