Teegala Krishna Reddy: BRS పార్టీకి ఎదురుదెబ్బ

Hyderabad: BRS కీలక నేత, మహేశ్వరం మాజీ శాసనసభ్యుడు తీగల కృష్ణారెడ్డి (teegala kirshna reddy) కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తన కోడలు, రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్‌ప‌ర్స‌న్ అనితా రెడ్డితో కలిసి తీగల కృష్ణారెడ్డి హస్తం (congress) గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్ రావు ఠాక్రే, PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో (revanth reddy) తీగల కృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఎన్నిక‌ల‌కు ముందు BRSకు ఇది పెద్ద షాక‌నే చెప్పాలి.