INDIA: అపోజిష‌న్ పార్టీల కూట‌మికి కొత్త పేరు

Delhi: BJP ప్ర‌భుత్వాన్ని త‌రిమికొట్టేందుకు కాంగ్రెస్‌, ఆప్‌తో క‌లిపి 26 పార్టీలు ఒకే తాటిపైకి వ‌చ్చాయి. ఈ 26 పార్టీల కాంబినేష‌న్‌కు ఇండియా (india) అని పేరు పెట్టారు.

I-N-D-I-Aకు అర్థం ఇదే

I-ఇండియ‌న్ (భార‌త‌)
N- నేష‌న‌ల్ (జాతీయ‌)
D- డెమోక్ర‌టిక్ (స్వాతంత్ర్య‌)
I-ఇన్‌క్లుజివ్ (స‌మ‌గ్ర‌)
A-అల‌య‌న్స్(పొత్తు)

2024లో జ‌ర‌గ‌బోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో BJPని చిత్తుగా ఓడించేందుకు 26 పార్టీలు క‌లిసి ఒకే వేదిక‌పైకి వ‌చ్చాయి. ఈ అపోజిష‌న్ కూట‌మికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (sonia gandhi) ప్రెసిడెంట్‌గా వ్య‌వ‌హ‌రిస్తార‌ని తెలుస్తోంది. బిహార్ సీఎం నితీష్ కుమార్ (nitish kumar) క‌న్వీనర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.