Raja Singh: హరీష్ రావు ఇంటికి BJP ఎమ్మెల్యే

Hyderabad: BJP ఎమ్మెల్యే రాజా సింగ్ (raja singh).. BRS నేత హ‌రీష్ రావు (harish rao) ఇంటికి వెళ్లారు. గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే అయిన రాజా సింగ్.. త్వ‌ర‌లో BRSలో చేర‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో నేత‌లు ఒక పార్టీ నుంచి మ‌రో పార్టీకి జంప్ అవ్వాల‌ని ప్లాన్లు వేస్తున్నారు. ఇప్ప‌టికే BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్, (congress) BJPలోకి, BJP నుంచి BRSలోకి మార‌డాలు చూస్తూనే ఉన్నాం.