Narendra Modi: నేడు తెలంగాణ‌కు ప్ర‌ధాని.. KCRకి బ‌దులు ఆయ‌న వ‌స్తారు

Hyderabad: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (narendra modi) ఈరోజు తెలంగాణ‌కు రానున్నారు.ఆయ‌న్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (talasani srinivas yadav) రిసీవ్ చేసుకుంటారు. హైదరాబాద్ నుండి వరంగల్ వరకు రోడ్డు మార్గాన వెళ్ళే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. వరంగల్ హైవే మీద భారీ బందోబస్తు ఏర్పాటుచేసారు. ఈరోజు వ‌రంగ‌ల్‌లో మోదీ స‌భ‌లో పాల్గొంటారు.