Varun Tej పోస్ట్.. లావణ్య రియాక్షన్!
Hyderabad: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (varun tej) లావణ్య త్రిపాఠిలు (lavanya tripathi) త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. జూన్‌లో జరిగిన వీరి నిశ్చితార్ధం అందరినీ సర్ప్రైజ్ చేసింది. వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారని ఎప్పటినుంచో రూమర్స్ వస్తున్నా కూడా అస్సలు స్పందించలేదు. ఇప్పడు వీరి ప్రేమ అఫీషియల్ అయిపోయింది కాబట్టి లావణ్య (lavanya tripathi) కూడా వరుణ్ పెట్టే పోస్ట్‌లకు రియాక్ట్ అవుతున్నారు. వరుణ్ నటించిన గాంధీవదార అర్జున (gandheevadhara arjuna) సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. నిన్న గాంధీవదారి అర్జున ప్రీ టీజర్ త్వరలో రాబోతోంది అని వరుణ్ ఓ ట్వీట్ పెట్టాడు. దానికి లావణ్య 🤩 అని రియాక్షన్ ఇచ్చారు.