Janasena: వారాహి తొలి ద‌శ యాత్ర పూర్తి

AP: జ‌న‌సేనాని (janasena) ప‌వ‌న్ క‌ళ్యాణ్  చేపట్టిన వారాహి విజయ యాత్ర (varahi yatra) తొలిదశ పూర్తి చేసుకుంది. ఈ యాత్రలో YCP ప్రభుత్వ కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిపై జ‌న‌సేనాని స్పందించారు వాటిలో ముఖ్యమైనవి.

• దళితుల సంక్షేమ పథకాలు
• నిరుద్యోగ యువత, ఉపాధి అవకాశాలు
• విద్యార్థుల కష్టాలు, సౌకర్యాలు లేని దుస్థితి
• రైతుల సమస్యలు, ఆత్మహత్యలు, పంట నష్ట బీమా
• పట్టు పరిశ్రమ కార్మికుల కష్టాలు
• దీనస్థితిలో ఉన్న వైద్య శాఖ, కనీస వసతులు లేని హాస్పిటల్స్
• వెనుకబడిన వర్గాల సమస్యలు, వారి అభివృద్ధి ప్రణాళికలు
• అధ్వాన్నంగా మారిన రోడ్ల సమస్య
• పంట కాలువల దుస్థితి
• పిఠాపురం చెరువుల ద్వంసం, అక్రమ మట్టి తరలింపు
• కాకినాడలో ద్వారంపూడి రౌడి రాజకీయాలు, దోపిడీలు
• గంజాయి హబ్ గా మారిన కాకినాడ
• TTD శ్రీవాణి ట్రస్ట్ అవినీతి భాగోతం
• అక్రమ ఇసుక త్రవ్వకాలు
• గోదావరి గ్రామాల్లో బ్రిడ్జి ఏర్పాటు
• కోనసీమ రైల్వే లైన్
• కొబ్బరి రైతులు
• మత్స్య కారుల సమస్యలు,పరిష్కారాలు
• ఆక్వా కల్చర్
• పారిశ్రామిక విధానం
• యువతకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్

ఇలా మరెన్నో అంశాలపై YCP ప్రభుత్వ అసమర్థ వైఖరిని ఎండగట్టారు. రానున్న కాలంలో YCP ప్రభుత్వ అంతానికి శ్రీకారం చుట్టింది వారాహి విజయ యాత్ర. మరికొద్ది రోజుల్లో  మలిదశ వారాహి విజయ యాత్ర మొద‌ల‌వ‌నుంది.