Aspartame: వీటిని వెంటనే మానేయండి
Hyderabad: ఆస్పార్టేమ్ (aspartame).. మొన్నటి వరకు ఇదొక ఆర్టిఫిషియల్ స్వీటెనర్. ఇప్పుడు ఇది క్యాన్సర్‌కు (cancer) కారణమయ్యే మహమ్మారి. ఈ ఆస్పార్టేమ్ అనే ఆర్టిఫిషియల్ స్వీటెనర్‌లో క్యాన్సర్ వచ్చేలా చేసే కార్సినోజెన్స్ ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది. ఎక్కువగా సాఫ్ట్ డ్రింక్స్ లాంటి బేవరేజెస్‌లో దీనిని వాడతారట. దీనిని చెక్కరకు ప్రత్యామ్నాయంగా వాడతారు. ఎందుకంటే దీనిలో జీరో కేలొరీలు ఉంటాయి. అయితే.. ఈ ఆస్పార్టేమ్ ఎలాంటి ఆహార పదార్థాల్లో వాడతారో చూద్దాం.
డైట్ కోకో కోలా
ఎక్స్‌ట్రా షుగర్ ఫ్రీ మార్స్ చూయింగ్ గమ్
జెల్ ఓ షుగర్ ఫ్రీ జెలాటిన్ డెజర్ట్ మిక్స్
షుగర్ ట్విన్ వన్ స్వీటెనర్ ప్యాకెట్స్
ఈక్వల్ జీరో క్యాలొరీ స్వీటెనర్స్
ట్రైడెంట్ షుగర్ ఫ్రీ పెప్పర్‌మెంట్ గమ్స్