Rudrangi: జ‌గ‌ప‌తిబాబు కోసం వెంట‌నే ఒప్పుకున్నార‌ట‌

Hyderabad: జ‌గ‌ప‌తి బాబు (jagapati babu), బాల‌కృష్ణ (balakrishna)ఎన్నో సినిమాల్లో న‌టించారు. వీరిద్ద‌రూ సినిమాల్లో శ‌త్రువులు. కానీ నిజ జీవితంలో ప్రాణ స్నేహితుల్లా ఉంటారు. బాల‌య్య అంటే జ‌గ‌ప‌తిబాబుకి అమిత‌మైన గౌర‌వం. బాలయ్య కూడా జ‌గ‌ప‌తి ఏం అడిగినా కాద‌న‌రు. ఇప్పుడు జ‌గ‌ప‌తి బాబు న‌టించిన రుద్రంగి (rudrangi) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం బాల‌య్య (balakrishna) చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నారు. సినిమా షూటింగ్‌ల‌తో బిజీగా ఉన్న బాల‌య్య‌.. జ‌గ‌ప‌తి బాబు (jagapathi babu) న‌టించిన సినిమా అన‌గానే వ‌స్తాన‌ని వెంట‌నే ఒప్పేసుకున్నార‌ట‌. రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జ‌ర‌గ‌బోతోంది.