Teegala Krishna Reddy: టికెట్ ఇవ్వ‌క‌పోతే కారు దిగి బ‌స్సు ఎక్కుతా

Hyderabad: ఈసారి రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో (telangana elections) త‌న‌కు BRS తప్ప‌కుండా టికెట్ ఇచ్చి తీరాల్సిందేనని అంటున్నారు తీగ‌ల కృష్ణారెడ్డి (teegala krishna reddy). మహేశ్వరం టికెట్ ఇవ్వకుంటే కారు దిగి బస్సు ఎక్కుతాన‌ని, ఇది త‌న‌కు చివరి ఎన్నిక కావ‌డంతో ఈసారి టికెట్ ఇవ్వాల్సిందేన‌ని తెలంగాణ సీఎం KCRను కోరుతున్న‌ట్లు తెలిపారు.