KTR: మళ్లీ అధికారంలోకి మనమే!
Hyderabad: రానున్న ఎన్నికల్లో BRS విజయం తథ్యం రానున్న ఏడాది పాటు పార్టీ కార్యకలాపాలు విస్తృతంగా ఉంటాయని, వాటన్నింటినీ విజయవంతం చేస్తూ పార్టీని బలోపేతం చేయాలని గ్రేటర్ హైదరాబాద్ BRS కార్పొరేటర్లకు పిలుపునిచ్చారు మంత్రి KTR. మరోపక్క రేపు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో తెలంగాణ సీఎం KCR BRS కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో BRS కూడా పోటీ చేయనున్నట్లు ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే.