Krishna: చంటిపాప‌తో ఇసుక లారీని అడ్డుకున్న వీఆర్వో

Krishna: అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న ఓ ఇసుక లారీని ఓ మ‌హిళా వీఆర్వో (vro) ధైర్యం చేసి అడ్డుకున్న ఘ‌టన వైర‌ల్‌గా మారింది. కృష్ణా (krishna) జిల్లాలోని పామ‌ర్రు మండ‌లంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఇసుక లారీని అక్ర‌మంగా త‌ర‌లిస్తున్నార‌ని తెలుసుకుని వీఆర్వో మీనా క‌న్న‌బిడ్డ‌ను చంకనేసుకుని స్కూటీలో వెళ్లి మ‌రీ అడ్డుకుంది. ఆ స‌మ‌యంలో తీసిన వీడియో వైర‌ల్‌గా మారింది.