Janasena కు మ‌ళ్లీ మొదలైన చిక్కులు!

Janasena: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు (AP Elections) ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో జ‌న‌సేన పార్టీకి మ‌రో ఇబ్బంది ఎదురైంది. అమ‌లాపురంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో జ‌న‌సేన (Janasena) పార్టీకి మ‌రో ఇబ్బంది ఎదురైంది. అమ‌లాపురంలో తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) కంటే జనసేన ఎన్నో రెట్లు బలంగా ఉంది. వాస్తవానికి అది జనసేన సీటే. అయితే పి.గ‌న్న‌వ‌రంలో మహాసేన రాజేష్‌ని తప్పించి ఆ సీట్ జనసేనకు ఇచ్చి ఒక వర్గం వ్యతిరేకతను ఇప్పుడు జనసేన మీద మోపేసారు. ఇక అమలాపురాన్ని తెలుగు దేశం పార్టీ తీసుకుంది. ఇటు విజయవాడ వెస్ట్‌లో నిరసనలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అటు పిఠాపురంలో కాకినాడ పార్ల‌మెంట్ అభ్యర్ధి ఉద‌య్ శ్రీనివాస్‌కు.. (Uday Srinivas) లోక‌ల్ నేత అయిన SVSN వ‌ర్మ ఎలాంటి స‌హకారం అందించ‌డంలేదు.