Janasena పోటీ చేసే స్థానాలు ఇవే..!

Janasena: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో (AP Elections) జ‌న‌సేన పార్టీ పోటీ చేసే స్థానాలపై ఓ అవ‌గాహ‌న వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. 21 అసెంబ్లీ స్థానాల నుంచి జ‌న‌సేన పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పోటీ చేసే స్థానాలు ఇవే అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈరోజు కానీ రేపు కానీ పూర్తి లిస్ట్ రిలీజ్ చేసే అవ‌కాశం ఉంది.

రాజోలు

రాజాన‌గ‌రం

తెనాలి

నెల్లిమ‌ర్ల‌

అనకాప‌ల్లి

కాకినాడ రూర‌ల్

నిడ‌ద‌వోలు

పిఠాపురం

భీమ‌వ‌రం

న‌ర‌సాపురం

తాడేప‌ల్లిగూడెం

పెందుర్తి

విశాఖ సౌత్

య‌ల‌మంచిలి

అవ‌నిగ‌డ్డ‌

అమ‌లాపురం

విజ‌య‌వాడ వెస్ట్

ద‌ర్శి

తిరుప‌తి

అనంత‌పురం అర్బ‌న్

పోల‌వ‌రం

ALSO READ: ప‌వ‌ర్ షేరింగ్ ఉందా.. ప‌వ‌న్ కూడా సీఎం..!?