TDP Janasena: 24 సీట్లలో జనసేన.. మిగిలినవాటిలో TDP
TDP Janasena: జనసేన చాలా కీలకంగా 24 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇందులో 3 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకుని జనసేన ముఖ్య స్థావరాల్లో పోటీ చేయాలనుకుంటోంది. తెలుగు దేశం, జనసేన పార్టీల నుంచి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయనుంది వీరే..!
• 118 సీట్లతో తెలుగు దేశం, జనసేన పార్టీల తొలి జాబితా
• తొలి జాబితాలో 94 మంది తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల ప్రకటన
• మిగిలిన అభ్యర్థులను త్వరలో ప్రకటించనున్న తెలుగు దేశం పార్టీ
• మొత్తం 175 స్థానాల్లో 24 సీట్లు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయింపు
• పొత్తులో భాగంగా తమకు కేటాయించిన 24 సీట్లలో 5 సీట్లలో అభ్యర్థులను నేడు ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (TDP Janasena)
రాజాం-కోండ్రు – మురళీ మోహన్
ఇచ్ఛాపురం – బెందాళం అశోక్
అనకాపల్లి – కొణతాల రామకృష్ణ
రాజానగరం – బాలరామకృష్ణ (జనసేన)
నెల్లిమర్ల – మాధవి
తెనాలి – నాదెండ్ల మనోహర్ (జనసేన)
టెక్కలి – కింజరపు అచ్చెన్నాయుడు
కాకినాడ రూరల్ – పంతం నానాజీ
నూజివీడు – కొలుసు పార్ధసారథి
గన్నవరం – ఆళ్లగడ్డ వెంకట్రావ్
తాడేపల్లి గూడెం – బొలిశెట్టి శ్రీనివాస్ (జనసేన)
తణుకు – ఆరిమిల్లి రాధాకృష్ణ
గోపాలపురం – మద్ధిశెట్టి వెంకటరాజు
దెందులూరు – చింతమనేని ప్రభాకర్
విడయవాడ పశ్చిమ – పోతిన మహేష్ (జనసేన)
గుడివాడ- ఎడిగడ రాము
రాజమండ్రి రూరల్ – కందుల దుర్గేష్ (జనసేన)
పెడన – కాగిత వెంకట కృష్ణప్రసాద్
ఉంగుటూరు – గన్ని వీరాంజనేయులు
ALSO READ: పొత్తు ఖాయమైనట్లే.. సీట్లు ఆశిస్తోంది వీరే..!
చిలకలూరిపేట – ప్రతిపాటి పుల్లారావు
అద్దంకి – గొట్టిపాటి రవి
బందర్ – కొల్లు రవీంద్ర
పామర్రు – వర్ల కుమారరాజా
విజయవాడ సెంట్రల్ – బోండా ఉమ
విజయవాడ తూర్పు – రామ్మోహన్ రావు
నందిగామ – గంగిరాల సౌమ్య
జగ్గయ్యపేట – శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య
తాటికొండ – తెనాలి శ్రావణ్ కుమార్
మంగళగిరి – నారా లోకేష్
పన్నూరు – ధూళిపాళ్ల నరేంద్ర
వేమూరు – నక్కా ఆనంద్ బాబు
రేపల్లె – సత్యప్రసాద్
బాపట్ల – వేగేళ నాగేంద్ర వర్మ
ప్రతిపాడు – బూర్ల రామాంజనేయులు
పాలకొల్లు – నిమ్మల రామానాయుడు
పెద్దాపురం – చిన్న రాజప్ప
తుని – యనమల దివ్య
సత్తెనపల్లి – కన్నా లక్ష్మీ నారాయణ
వినుకొండ – జీవీ ఆంజనేయులు
మాచర్ల – జూలకంటి బ్రహ్మానందరెడ్డి
ఎరగొండపాడు – గూడూరి ఎరిక్షన్ బాబు
పరుచూరు- సాంబశివరావు
కురుపాం – జగదీశ్వరిరెడ్డి
ఆమదాలవలస – కూన రవికుమార్
పార్వతిపురం – విజయ్ దోనేల
రేపల్లె – అనగాని సత్యప్రసాద్
గజపతినగరం – కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం – అదితి
సత్తెనపల్లి – కన్నా లక్ష్మీనారాయణ
అద్దంకి -కోటిపాటి రవికుమార్
ఒంగోలు – జనార్ధన్ రావు
కొండేపి – వీరవెంకటేశ్వరస్వామి
నెల్లూరు సిటీ – నారాయణ
కనిగిరి – ఉగ్ర నరసింహారెడ్డి
కావలి – కావ్య కృష్ణారెడ్డి
నెల్లూరు సిటీ – నారాయణ
నెల్లూరు రూరల్ – కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి
గూడూరు- సునీల్ కుమార్
సూళ్లూరిపేట – విజయశ్రీ
ఉదయగిరి – కాకర్ల సురేష్
కడప – మాధవరెడ్డి
రాయచోటి – మండపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి
పులివెందుల- రవీంద్రనాథ్ రెడ్డి
మైదుకూరు – సుధాకర్ యాదవ్
ఆళ్లగడ్డ – భూమా అఖిల ప్రియారెడ్డి
శ్రీశైలం- కొండా రాజశేఖర్ రెడ్డి
కర్నూల్ – టీజీ భరత్
పాణ్యం- చరితా రెడ్డి
నంద్యాల – ఫరూఖ్
బనగానపల్లి – జనార్ధన్ రెడ్డి
డోన్ – సూర్య ప్రకాశ్ రెడ్డి
పత్తికొండ – శ్యాంబాబు
కొడుమూరు – గోకుల దస్తగిరి
రాయదుర్గ్ – కాల్వ శ్రీనివాసులు
ఉరవకొండ- కేశవ్
తాడిపత్రి – కేసీ అష్మిత్ రెడ్డి
సింగనమల – బండారు శ్రావణ్ శ్రీ
కళ్యాణ్ దుర్గ్ – అలిమినేని సురేంద్ర బాబు
రాప్తాడు- పరిటాల సునీత
మడకశిర – ఎంఈ సునీల్ కుమార్
హిందూపూర్ – నందమూరి బాలకృష్ణ
పెనుగొండ – సవిత
తాంబళ్ల పల్లి – జై చంద్రా రెడ్డి
పీలేరు- కిశోర్ కుమార్ రెడ్డి
నగిరి – గాలి భానుప్రకాశ్
చిత్తూరు – గురజాన జగన్మోహన్
పలమనేరు – అమర్నాథ్ రెడ్డి
సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
సాలూరు – గుమ్మడి సంధ్యారాణి
పవన్ కళ్యాణ్ – భీమవరం (జనసేన)
కుప్పం – చంద్రబాబు నాయుడు