Anam: ప్లీజ్ జ‌గ‌న్.. అనిల్ కుమార్‌ను నెల్లూరులోనే ఉంచు

Anam: YSRCP అనిల్ కుమార్ యాద‌వ్ నెల్లూరులో అట్ట‌ర్ ఫ్లాప్ అయిన నాయ‌కుడు అని తాము ముందు నుంచీ చెప్తున్న‌దే నిజం అయింద‌ని అన్నారు TDP నేత ఆనం వెంక‌ట‌ర‌మ‌ణ రెడ్డి. ఈ విష‌యం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి (jagan mohan reddy) కూడా తెలిసింది కాబ‌ట్టే అనిల్‌ను నెల్లూరు నుంచి త‌ప్పించి న‌ర్సాపురంకు త‌ర‌లిస్తున్నారని అన్నారు. కానీ అనిల్‌ను న‌ర్సాపురంకు పంపిస్తే తాము ఒప్పుకోమ‌ని అనిల్ నెల్లూరులోనే ఉండాల‌ని డిమాండ్ చేస్తున్నారు.