Vyooham ర‌ద్దు కాలేదు.. హైకోర్టు తీర్పు ఏంటి?

Vyooham: రామ్ గోపాల్ వ‌ర్మ (ram gopal varma) తీసిన వ్యూహం సినిమా విడుద‌లను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ నారా లోకేష్ (nara lokesh) తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిష‌న్ వేసారు. ఈ నేప‌థ్యంలో కోర్టు తీర్పు వెల్ల‌డిస్తూ వ్యూహం సినిమాను ర‌ద్దు చేసిన‌ట్లు కొన్ని మీడియా వ‌ర్గాలు రాసేస్తున్నాయి. నిజానికి వ్యూహం సెన్సార్ సర్టిఫికేట్ “రద్దు” అవ్వలేదు. నిజం ఏమిటంటే కోర్టు CBFC నుంచి సర్టిఫికేట్ ఇవ్వటానికి సంబంధించిన రికార్డులు జనవరి 12 కల్లా సబ్మిట్ చెయ్యాలని అడిగిన‌ట్లు వ‌ర్మ క్లారిటీ ఇచ్చారు.