Rivaba: జడ్డూ అంటే అందరికీ ఇష్టమే.. కానీ ఆయనకు నేను ఇష్టం
Rivaba: బయటికి వెళ్లినప్పుడు తనను రవీంద్ర జడేజా (ravindra jadeja) భార్యగానే గుర్తిస్తారని అంటున్నారు జడేజా భార్య రివాబా. గుజరాత్ ఎమ్మెల్యే అయిన రివాబా తన భర్త గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. ఎక్కడైనా పబ్లిక్‌లో కనిపిస్తే తనను జడ్డూ భార్య అని గుర్తిస్తే ఎంతో గర్వంగా ఉంటుంది.. కోట్లాది మందికి జడ్డూ అంటే ఇష్టం ఉండచ్చు కానీ జడ్డూకి మాత్రం తానేంటేనే ఇష్టం అని చెప్పుకొచ్చారు.