గురువారం బృహస్పతికి సంబంధించిన రోజు. ఈ రోజున త‌లంటుకుంటే పిల్ల‌ల‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి

గురువారం రోజున‌ ఇంట్లో ఎవ‌రైనా ఉప‌వాసంలో ఉంటే అస్స‌లు త‌లంటుకోకూడ‌దు

బృహ‌స్ప‌తి అభివృద్ధి, సంతోషానికి ప్ర‌తీక‌. గురువారం రోజున త‌ల‌కు పోసుకుంటే బృహ‌స్ప‌తి నుంచి క‌లగాల్సిన శుభాలు క‌ల‌గ‌వ‌ట‌

గురువారం రోజున విష్ణుమూర్తి, ల‌క్ష్మీదేవిని క‌లిపి పూజిస్తారు. ఈరోజున త‌లంటుకుంటే వారి ఆశీస్సులు మ‌న‌పై ఉండ‌వ‌ట‌.

కుజ దోషం ఉన్న‌వారు మంగ‌ళ‌వారం రోజున త‌ల‌స్నానం చేయ‌డం మంచిది కాదు

బుధ‌వారం రోజున త‌లంటుకుంటే ఏక సంతానం క‌లిగిన త‌ల్లుల‌కు, బిడ్డ‌ల‌కు మంచిది కాద‌ట‌. అయితే, మ‌గ సంతానం కావాల‌నుకుంటే బుధ‌వారం రోజున త‌లంటుకోవ‌చ్చు

శ‌నివారం నాడు త‌లంటుకుంటే ఏలినాటి శ‌ని పోతుంద‌ట‌.