మైదాతో చేసిన వంటకాలు రుచికరంగానే ఉంటాయి. కానీ ఇది ఆరోగ్యానికి చేసే హాని అంతా ఇంతా కాదు. అందుకే మైదాను వైట్ పాయిజన్ అంటారు. మైదా తినడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలేంటో తెలుసుకుందాం
గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి
పంటి సమస్యలు తప్పవు
సరైన పోషకాలు అందవు
జీర్ణ సమస్యలు వస్తాయి. కడుపు నొప్పి వేధిస్తుంది
బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉండవు
విపరీతంగా బరువు పెరిగిపోతారు