జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పసుపుతో కొన్ని దోషాలను తొలగించుకోవచ్చట. అవేంటో తెలుసుకుందాం.
గురు దోషం ఉన్నవారు పసుపు పేస్ట్‌ను నుదుటన రాసుకుంటే మంచిది
ఇంటి ప్రధాన ద్వారంపై పసుపుతో ఓం, స్వస్తిక్ అని రాస్తే నెగిటివ్ ఎఫెక్ట్స్ దరిచేరవు
పసుపుకి గణనాథుడికి స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. అందుకే మనం పసుపుతో గణనాథుడిని తయారుచేస్తుంటాం. రోజూ స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసుకుని చేస్తే వినాయకుడి ఆశీస్సులు ఉంటాయి.
లక్ష్మీదేవికి పసుపు, కుంకుమ, బియ్యం కలిపి పూజ చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి