మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం.. ఆడవారు కొన్ని వస్తువులను అస్సలు దానం చేయకూడదట. అవేంటో తెలుసుకుందాం.
అర్హత లేని వారికి అస్సలు దానం చేయకూడదు. దీనిని అపాత్రదానం అంటారు
వాగ్దానం - ఈ దానం ఆడవారు అస్సలు చేయకూడదండోయ్..! నిలబెట్టుకునే సత్తా లేనప్పుడు వాగ్దానం చేయకూడదు. ఇది అందిరకీ వర్తిస్తుంది
పాడైపోయిన వస్తువులను పొరపాటున కూడా దానం చేయకూడదు
మీకు అంతగా దానం చేయాలనిపిస్తే అన్నదానం చేయండి. ఇంతకుమించిన దానం మరొకటి లేదు