ఈ యోగాస‌నాల‌తో రాలిపోయిన జుట్టు ఒత్తుగా పెరిగే అవ‌కాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఆస‌నాలు శ‌రీరంలో ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ బాగా జ‌రిగేలా చేస్తాయి. ఇంత‌కీ ఏ ఆస‌నాలు వేస్తే మంచిదో తెలుసుకుందాం

ముఖ శవాస‌న‌

ఉత్త‌నాస‌న‌

స‌ర్వాంగాస‌న‌

సేతు బంధాస‌న‌

శీర్షాస‌న‌