బెంగాల్ టైగ‌ర్

ఇండియ‌న్ ఖ‌డ్గ మృగం- అస్సాంలో మాత్రమే ఉంటాయి

నీల్‌గిరి త‌హ‌ర్ - త‌మిళ‌నాడు, కేర‌ళ‌లో మాత్ర‌మే క‌నిపిస్తాయి

ఇండియ‌న్ జైంట్ స్విరిల్ - భారీగా క‌నిపించే ఈ ఉడ‌త వెస్ట్ర‌న్, ఈస్ట‌ర్న్ ఘాట్స్, స‌త్పురాలో మాత్ర‌మే క‌నిపిస్తాయి

మ‌కాక్- సింహం లాంటి తోక ఉండే ఈ కోతులు క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, త‌మిళ‌నాడులో కనిపిస్తాయి

గాంజెటిక్ డాల్ఫిన్ - ఈ డాల్ఫిన్స్ కేవ‌లం గంగా న‌దిలో మాత్ర‌మే క‌నిపిస్తాయి

సంగాయ్ - ఈ త‌ర‌హా జింక‌ల‌ను సంగాయ్ అంటారు. మ‌ణిపూర్‌లో మాత్ర‌మే ఇవి క‌నిపిస్తాయి