చాయ్ అంటే మ‌న భార‌తీయుల‌కు ఓ ఎమోష‌న్. ఏ స‌మ‌స్య ఉన్నా క‌ప్పు చాయ్ తాగితే కాస్త కుదుట‌ప‌డ‌తారు. కానీ పాల‌తో చేసే ఈ చాయ్ తాగ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య‌లు త‌ప్ప‌వ‌ట‌

కేలొరీలు ఎక్కువ‌గా ఉంటాయి కాబ‌ట్టి బ‌రువు పెరిగే అవ‌కాశం ఉంది

క‌డుపు ఉబ్బడం, గ్యాస్, మోష‌న్స్ అయ్యే ప్ర‌మాదం ఉంది

యాక్నే స‌మ‌స్య‌లు ఎక్కువ అవుతాయి

గుండె సంబంధిత వ్యాధులు, ఊబ‌కాయం, టైప్ 2 డ‌యాబెటిస్ వచ్చే అవ‌కాశం ఉంది