అరకు నియోజకవర్గంలో నిజం గెలవాలి పర్యటన సందర్భంగా అరకు కాఫీని నారా భువనేశ్వరి రుచి చూశారు
అరకు గోల్డ్ కాఫీ సెంటర్ వద్ద ఇతరులతో కలిసి కాఫీ తాగారు
స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దొన్నుదొర అరకు కాఫీ గొప్పతనాన్ని భువనేశ్వరికి వివరించారు
వైసీపీ అధికారంలోకి వచ్చాక కాఫీ తోటల పెంపకాన్ని గాలికొదిలేశారని వివరించిన దొన్నుదొర