రంజాన్ మాసం ప్రారంభ‌మైపోయింది. మ‌తంతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌యంలో రుచిక‌ర‌మైన ఆహార ప‌దార్థాల‌ను ట్రై చేస్తారు. రంజాన్ వేళ‌లో క‌చ్చితంగా రుచి చూడాల్సిన ఫుడ్స్ ఏంటో చూద్దాం

ప‌త్త‌ర్ కా ఘోష్ - మేక మాంసాన్ని రాయిపై కాలుస్తారు. అందుకే దీనికి ఆ పేరు వ‌చ్చింది

హ‌లీమ్‌

నోంబు కంజి

బోటి క‌బాబ్

హైద‌రాబాదీ మ‌ర‌గ్

హైద‌రాబాదీ బిర్యానీ

షోర్బా

కుర్బానీ కా మీఠా