ముఖేష్ నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ వివాహం.. ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త విరేన్ మ‌ర్చెంట్ కూతురు రాధిక మ‌ర్చెంట్‌తో మార్చి 2 నుంచి 3 వ తేదీల్లో జ‌ర‌గ‌నుంది. ఈ సంద‌ర్భంగా కాబోయే కోడ‌లికి అత్తింటివారు ఇచ్చిన కానుక‌ల‌పై ఓ లుక్కేద్దాం.

4.5 కోట్లు విలువ చేసే బెంట్లీ కాంటినెంట‌ల్ జీటీసీ కారు

రెండు వెండి తుల‌సి కుండీలు, వెండి వినాయ‌కుడి విగ్ర‌హంతో పాటు వెండి అగ‌ర‌బ‌త్తీ సెట్

రాధిక భర‌తనాట్య డ్యాన్స‌ర్. ఈమె కోసం ప్ర‌త్యేకంగా భ‌ర‌త‌నాట్య అరంగేట్ర కార్యక్ర‌మం ఏర్పాటుచేసారు

ముత్యాలు, వ‌జ్రాల‌తో త‌యారుచేసిన నెక్లెస్. దీని ధ‌ర రూ.500 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా