పిల్లలు జంక్ ఎక్కువ తింటున్నారా? అయితే వారి చేత జంక్ మాన్పించేందుకు కొన్ని చిట్కాలు మీకోసం
Fill in some text
పిల్లలు తల్లిదండ్రులు ఏది చేస్తే అది ఫాలో అవుతారు. మీరు పోషకాహారం తింటూ ఉంటే వారు కూడా మిమ్మల్నే ఫాలో అవుతారు
పిల్లలు వంటింట్లో, ఫ్రిడ్జ్‌లో ఏదో ఒకటి వెతుకుతూ ఉంటారు. వారికి అందుబాటులో పోషకాహారం ఉండేలా చూడండి
పిల్లల్ని కూరగాయల షాపింగ్‌కి తీసుకెళ్లండి. వారికి నచ్చిన పండ్లు, కూరగాయలను వారినే ఎంచుకోమనండి
పిల్లలకు పోషకాల గురించి తెలియజేయండి. వాటి వల్ల మన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో కథలుగా చెప్పండి
ఒకవేళ స్పెషల్ సందర్భాల్లో జంక్ తినాల్సి వస్తే చాలా అంటే చాలా తక్కువ తినేలా చూడండి. మెల్లిగా అది కూడా మాన్పించేస్తే ఇంకా మంచిది